ప్రభుత్వ వైద్య శాలలో రక్త పరీక్షలు చేయించుకోవడానికి పేదలు ఇబ్బంది పడుతున్నారని డాక్టర్ తెలియజేయగా మన ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఏమీ లేని పేదవారే ప్రభుత్వ వైద్యశాలకు వస్తారని వారు బయట చేపించుకొనే శక్తి స్తోమత ఉండదు కదా అని గమనించి వారికి ఉపయోగపడే విధంగా ఉండాలని వైద్య పరీక్షలు సంబంధించి రక్త పరీక్షల కి సంబంధించిన కిట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ సర్పంచ్, ట్రెజరీ మరియు మెంబర్ పాల్గొన్నారు. సహకరించిన మిత్రులకి ధన్యవాదాలు.
-
ఫ్రెండ్స్ ఫౌండేషన్, కొండపి.
.jpeg)



